నాతవరం టీవీ సెవెన్ న్యూస్
30000 మెజారిటీతో నర్సీపట్నంలో వైసీపీ గెలుస్తుంది
నాతవరం మండలం గొలుగోండపేట గ్రామంలో నర్సీపట్నం వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు వాలంటీర్లను చూసి భయపడుతున్నారని కరోనా కష్టకాలంలో కూడా వాలంటీర్లు ఎన్నో సేవలందించారని వారిని ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్య వరకు ఎటువంటి సేవలు అందించకుండా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చేలా చేశారన్నారు .అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ పై కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు టిడ్కో గృహాలు నిర్మించే కాంట్రాక్టర్ ను బెదిరించి 10 కోట్ల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేయించుకున్నారని తెలిపారు