14 కేజీలు గంజాయి పట్టివేత

 గాజువాక టీవీ సెవెన్ న్యూస్

అగనంపూడి టోల్గేట్ చెక్ పోస్ట్ వద్ద  పోలీసులు తనిఖీలు చేస్తుండగ నర్సీపట్నం నుంచి విశాఖపట్నం వెలుతున్న  ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలిద్దరూ  రెండేసి కేజీల ప్యాకెట్లు చొప్పున 7 ప్యాకెట్లు మెత్తం 14 కేజీలు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరూ భార్యాభర్తలు నాగరాజు, భారతి అదుపులోకి దువ్వాడ పోలీసులు తీసుకున్నారు.