49.35 లక్షల అక్రమ మద్యం పట్టివేత

మునగపాక మండలం లో భారీ మద్యం  పట్టివేత..

పక్కా సమాచారం తో వలపన్ని పట్టుకున్న పోలీసులు..

సోమలింగంపాలెం గ్రామం లో గడ్డి మేటు  లో దాచిన  49.35 లక్షల విలువ చేసే అక్రమ గోవా మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు..


ముగ్గురిని అరెస్టు చేసి అన్ని కోణాల్లో  పూర్తిస్థాయి విచారణ చేపడుతున్న పోలీసులు......