నాతవరం టీవీ సెవెన్ న్యూస్
1800 లీటర్లు బెల్లం పులుపు ధ్వంసం చేసిన నాతవరం ఎస్ ఐ రామారావు
నాతవరం మండలం గుమ్మడి కోండ గ్రామ శివారులోని కాలువ గట్టు దగ్గర సార తయారీ కి సిద్దం గా ఉన్న బెల్లం ఊటను నాతవరం ఎస్ ఐ తన సిబ్బందితో కలిసి ధ్వంసం చేశారు.ఎవరైన సార తయారీ చేస్తే కఠిన మైన చర్యలు తీసుకుంటామన్నారు.