తాడపత్రిలో సినీ పక్కిలో నగదు తరలింపు

 తాడిపత్రి టీవీ సెవెన్ న్యూస్


 22 లక్షలు పట్టివేత 

అనంతపురం జిల్లా తాడిపత్రిలో సినీ పక్కిలో నగదు తీసుకుని వెళ్తుండగా పోలీసులు పెద్ద మొత్తం నగదును పట్టుకున్నారు డీఎస్పీ రంగయ్య మీడియాతో మాట్లాడుతూ. పట్టణంలోని కొత్త బ్రిడ్జి వద్ద సాదిక్, షేక్ మునీర్లు, షర్టు చుట్టూ డబ్బులు అమర్చుకుని  బైక్ పై వెళ్తుండగా తనిఖీ చేశారు. షర్టు చుట్టూదాదాపు 22 లక్షలు నోట్ల కట్లు ఉన్నట్టుగుర్తించారు . నగదుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడం తో సిజ్ చేసి ఐటీ శాఖకు అప్పగించినట్లు డిఎస్పి రంగయ్య తెలిపారు.