నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
అయ్యన్నను విమర్శించే స్థాయి గణేష్ లేదు
తెలుగుదేశం ఎంత ముఖ్యమో బిజెపి ఎంపీ గేలవడం అంతే ముఖ్యమని మాజీ మంత్రి నర్సీపట్నం టిడిపి అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.బిజెపి ఎంపి గేలవడం వల్ల పిల్లలు భవిష్యత్తు బాగుపడుతుందిప్రతి ఇంటికి వేళ్లి గుర్తులు వివరించడం ఎంతో అవసరంరాష్ట్రం భవిష్యత్తు కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయడం ఎంతో అవసరం సీఎం రమేష్ మన ప్రాంతానికి ఎంతో ఉపయోగపడతారు.
నర్సీపట్నం ప్రాంతానికి వ్యాపారవేత్త రావడం వల్ల ఆయన గెలిస్తే మన ప్రాంతానికి నాలుగైదు ఇండస్ట్రీస్ కృషి చేయండి.45 రోజులు టైం ఉంది ఇప్పుడు కష్టపడితే ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేయొచ్చు.ఈ దుర్మార్గుడికి రాజకీయ్య సమాధి చేయాలి
6వతేదిన బలిఘట్టంలో మహిళలతో సమావేశం ఏర్పాటు చేస్తాను.అనకాపల్లి బీజేపీ పార్టీ ఎంపీఅభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూఅనకాపల్లి ప్రాంతం ఇంకా డెవలప్ అవలేదు అందుకోసమే ఇక్కడ పోటీ చేయమని పంపించారుసీఎం రమేష్ అధిష్టానం ప్రకటించింది వైసిపి కొండను తవ్వి ఎలకన పట్టినట్టు ముత్యాలు నాయుడుని
పెట్టారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేది దుర్మార్గున్ని పంపించడం కోసం ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు.ఈ దుర్మార్గుడు ను అంతం చేయడం కోసమే బిజెపి తెలుగుదేశం జనసేన కలిసి పనిచేస్తున్నారు.పేరుకు పెద్దందారు లెక్క బెంగళూరులో ప్యాలెస్ ఇడుపులపాయలో ప్యాలెస్ అమరావతిలో ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు.ఎన్నో పాపాలు చేసిన వ్యక్తికి జగన్,కనుక దేవుడు ఉన్నాడు తప్పక శిక్ష వేస్తాడు.ఎవరైతే జగన్ చేసిన పాపాలు,గోరాలు చెబుతారో వారిని జైల్లో పెట్టడమే లక్ష్యంగా ఉన్నారు .అందులో ఎక్కువగా అయ్యన్నపాత్రుడుని ఇబ్బంది పెట్టారు.తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎలాగ పోయిందో ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ అలాగే పోతుంది.
ఎలక్షన్ కోసం రాజకీయాల కోసం సొంత చినాన్ని హత్య చేసిన వ్యక్తి జగన్.జగన్ ప్రమేయం అవినాష్ రెడ్డి ప్రమేయంతో వివేకానంద రెడ్డిని హత్య చేశారని సొంత చెల్లెలు సునీతమ్మ చెప్పింది.నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ కు అయ్యన్నపాత్రుడు పోలిక ఏంటి నక్కకి నాగలోకానికి ఉన్నత తేడా.
అయ్యన్న ఎక్కడ గణేష్ ఎక్కడ.అయ్యన్నపాత్రుడు కాలి గోటికి కూడా సమానం కాదు ఆయన మీద మాట్లాడటానికి నీకు సిగ్గుండాలి గణేష్ .లక్ష 47 వేల కొత్త వాటర్లు ఉన్న ఏకైక కాన్స్టెన్సీ అనకాపల్లి.నాకు 12 సంవత్సరాల అనుభవం నీకు సభలో ఉంది.
ఈ ప్రాంతానికి పరిశ్రమల తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని అన్నారు.