గొంతు కోసుకొని వివాహిత అనుమానాస్పద మృతి

అనకాపల్లి టీవీ సెవెన్ న్యూస్ 


అనకాపల్లి జిల్లాలో కత్తితో గొంతు కోసుకొని వివాహిత అనుమానాస్పద మృతి..  

అనకాపల్లి కొత్తూరు మేజర్ పంచాయతీ ముత్రాశి కాలనీలో  ఘటన.

తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడకక్కడే మృతి చెందిన ఉమాదేవి.


అనకాపల్లి కొత్తూరు మేజర్ పంచాయితీ ముత్రాశి కాలనీలో తల్లిదండ్రులతో నివాసముంటున్న ఉమాదేవి..

రాత్రి పది గంటల ప్రాంతంలో ఉమాదేవి కత్తితో గొంతు కోసుకొని మృతి చెందింది అని గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న ఉమాదేవి..

కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు ఘటన పై పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.


ఉమాదేవి మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలించిన పోలీసులు.