నర్సీపట్నం జనరల్ అబ్జర్వర్ దల్జిత్ సింగ్ మంగత్ రాక

 నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్


నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయానికి ఎన్నికలు జనరల్ అబ్జర్వర్  దల్జిత్ సింగ్ మంగత్  శనివారం ఆర్డీవో కార్యాలయంలో మొక్కలు నాటి నాలుగు మండలాల తాసిల్దారులు మరియు ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు