లారీని ఢీ కొట్టిన టాటా ఏసీ

 విశాఖ పెందుర్తి టీవీ సెవెన్ న్యూస్


పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టాటా ఏసీ 

రోడ్డు ప్రమాదం లో అక్కడక్కడే ముగ్గురు మృతి..

మరో  10 మందికి తీవ్రగాయ్యాలు.   

మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు  కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.


క్షతగాత్రులను కేజిహెచ్ కు తరలించిన పోలీసులు..     

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెందుర్తి పోలీసులు.