నాతవరం టీవీ సెవెన్ న్యూస్
38 బాటిల్ సీజ్ ఇద్దరు అరెస్టు
నాతవరం ఎస్ ఐ రామారావు
నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలో లో శనివారం జరిపిన దాడుల్లో జిల్లెడు పూడి గ్రామానికి చెందిన అల్లు రమణ తండ్రి అప్పన్న మరియు తాళ్లపాలెం గ్రామానికి చెందిన ఈరే జోగారావు తండ్రి తాతాలు వయసు 30 సంవత్సరాలు అనే వ్యక్తులు అక్రమంగా మద్యం 38 కోటర్ బాటిల్ సరఫరా చేస్తుండగా నాతవరం ఎస్ఐ రామారావు పట్టుకోని కేసు నమోదు చేయడమైనది అదేవిధంగా నాతవరం గ్రామ పరిసర ప్రాంతాల అడవుల్లో సుమారు 400 లీటర్ల నాటు సారా పులుపులను ధ్వంసం చేయడం జరిగింది అని ఎవరైనా అక్రమంగా మద్యం కలిగి ఉన్న నాటు సారా తయారుచేసిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.