దిశా చట్టం ఎక్కడ జగన్ అయ్యన్న సతీమణి పద్మావతి

నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్


మేలుకో మహిళ కార్యక్రమంలో జన ప్రభంజనం

నర్సీపట్నం నియోజవర్గంలో మేలుకో మహిళ అనే కార్యక్రమం మాజీ మంత్రి అయ్యన్న సతీమణి పద్మావతి బలిఘట్టంలో మహిళలను ఉత్తేజ పరుస్తూ జగన్ ప్రభుత్వం మన మగవారిని కల్తీ మద్యం తో ఆనారోగ్యంపాలు చేస్తూ న్నారు.గత తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు ఎంతో మేలు చేకూరుతుందని దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ల అలాగే ఆడవాళ్ళు కి మగవారితో సమానంగా ఆస్తి హక్కు ఇచ్చింది.దిశాచట్టం తిసుకోచాను అన్నారు 6సంవత్సరాల చిన్నారి పై మానభంగం ఈ నర్సీపట్నం లో జరిగితే దిశా చట్టం ఎంచేస్తుంది అని ప్రశ్నించారు.దశా దిశాలేని చట్టం అన్నారు.మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ మహిళలు కు ఒక మహిళ యూనివర్సిటీ ఏర్పాటుచేసిన ఘనత ఎన్టీఆర్ అన్నారు.


34 శాతం పోటీ చేయడానికి రిజర్వేషన్ ఇచ్చింది ఎన్టీఆర్ అన్నారు బీసీ ఎస్సీ ఎస్టీలకు మహిళలకు పెళ్ళికానుక ఇచ్చింది. హైదరాబాద్ బెంగళూర్ లో ఆడవారు ఉద్యోగం చేస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు చలువ అన్నారు. ఈ ముఖ్యమంత్రి కి రాజమహేంద్ర వరం అని అనడం కూడా రాదు అలాగని ఇంగ్లీష్ తెలుగు ఏ భాష మాట్లాడడం రాని ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలోమాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు


,మన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్ధి,  మరియు ప్రస్తుత BJP తరపున రాజ్యసభ సీఎం రమేష్ .అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్ధి C.M. రమేష్ గారి సతీమణి రమాదేవి,తెలుగుదేశం నేషనల్ స్పోక్స్ పర్సన్ జ్యోత్స్న తిరునగరి,తెలుగుదేశం తెలుగు ప్రొఫెషనల్ వింగ్ తేజస్విని పోడపాటి, అయ్యన్న సతీమణిపద్మావతి , తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ సతీమణిDr. సువర్ణ చింతకాయల,నర్సీపట్నం జడ్పిటిసి సుంకల రమణమ్మ నర్సీపట్నం మునిసిపాలిటీ 09 వ వార్డ్ కౌన్సిలర్ , జనసేన అద్దేపల్లి సౌజన్య, మాకవరపాలెం సర్పంచ్ అల్లంపల్లి శిరీష,డి. యర్రవరం సర్పంచ్ ఎంత సప్పల సత్యవతి,పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు