నాతవరం టీవీ సెవెన్ న్యూస్
నాతవరం గ్రామం నుంచి సుమారుగా 19 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు వీరిని మాజీ మంత్రి అయ్యన్న తన నివాసంలో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ వైసిపి పార్టీలో కీలకంగా వ్యవహరించిన చింతకాయల శ్రీను తో పటు మీరందరూ తెలుగుదేశం పార్టీలోకి రావడం
ఎంతో ఆనందంగా ఉందని రానున్న ఎన్నికల్లో నాయకులందరూ బేసిజలకు పోకుండా కష్టపడి పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు నేతల విజయ్ కుమార్ అపి రెడ్డి మాణిక్యం తెలుగు యువత అధ్యక్షులు శెట్టి లోవ తదితరులు పాల్గొన్నారు