విశాఖ టివి సెవెన్ న్యూస్
ఇది తొలుత ఈశాన్యంగా పయనించి 24వ తేదీ నాటికి,
మధ్య బంగాళాఖా తంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది అని భూ ఉపరితలం నుంచి అల్పపీడనం వాయుగుండం వైపు పొడిగాలులు వీస్తాయని, ఆ ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో ఈనెల 23 నుంచి ఎండ తీవ్రత పెరిగి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అని కోస్తాలో 25వ తేదీ వరకు వేడి వాతావరణం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి .దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలుఆ తరువాత 2 రోజుల్లో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే క్రమంలోనైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోని అనేక ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం..ఈనెల 31కల్లా కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ ప్రకటన...అయితే, జూన్ ఒకటినే కేరళను రుతుప వనాలు తాకుతాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడి.ప్రస్తుతం తమిళనాడు దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం. దీని నుంచి కర్ణాటక రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు ఉపరితల ద్రోణిఆ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల కురిసిన వర్షాలు. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు...ఆ తరువాత మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు...ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా,
మరో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం...