సీఎం రమేష్ దగ్గర ధన బలం ఉంది నా దగ్గర జనభలం ఉంది బూడి ముత్యాల నాయుడు

నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్ 


ప్రజాబలఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ క్యాంప్ ఆఫీస్ నందు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బుడి ముత్యాల నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ

సీఎం రమేష్ నీవు ఎక్కడి నుంచి వచ్చావ్, ఈ వ్యాపార వ్యవస్థ ఏంటి, సారాయి అమ్ముకుని వచ్చి బ్యాంకులను మోసం చేసి, నీ  రక్తమంతా టీడీపైడే , ఎక్కడి నుంచో వచ్చే ఈ ప్రాంత సమస్యలు ఈ ప్రాంత ప్రజల మనోభావాలు కూడా తెలియని వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ ప్రజలు ఆదరిస్తున్నారని ముత్యాల నాయుడు ఓటమి ఎరిగిన నాయకుడు అని నేను సుదీర్ఘ కాలంగా ప్రజల్లో మమేకమైన ఏకైక ముత్యాల నాయుడు అని 36 సంవత్సరాల క్రితం   వార్డు నెంబర్  గా హలో ప్రారంభమైన నా రాజకీయ జీవితం ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన ఏకైక వ్యక్తిని, నా ప్రాంత ప్రజలు నాకు ఓటు వేసి గెలిపిస్తారు. నీలాంటి సీఎం రమేష్ 100 మంది వచ్చినా నన్ను ఎవరు ఏమి చేయలేరు స్థానిక బలంతో మా ముఖ్యమంత్రి సంక్షేమ ఫలాలే నన్ను గెలిపిస్తాయని  నాకు లక్ష మెజార్టీ పైగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  అభివృద్ధి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమవుతుంది సంక్షేమ ఫలాలు బడుగు బలహీన వర్గాలకు అందరికీ అందేలా నిర్ణయం తీసుకున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ భవిష్యత్తులో మా మేనిఫెస్ట్ ప్రజా ఆదరణ పొందిందని ఈరోజు ప్రజలందరూ మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంటరీలో 25 స్థానాలు దిమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి  ఎంఎల్ఏ అభ్యర్థి ఉమా శంకర్ గణేష్ సీనియర్ వైసీపీ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పాత్రుడు, గ్రంథాలయం చైర్మన్ కొండా రాజీవ్ గాంధీ , ఎర్రపాత్రుడు, ఏకా శివ పాల్గొన్నారు