మాకవరపాలెం మండలంలో టిడిపి కి షాక్

మాకవరపాలెం టీవీ సెవెన్ న్యూస్ 

మాకవరపాలెం మండలం పాపియ్యపాలెం కొత్తపాలెం నుంచి సుమారు గా 100 కుటుంబాలు టిడిపి నుంచి వైసీపీ లోకి వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ క్యాంపు కార్యాలయంలో వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆసియాలు నచ్చి వైసీపీ లోకి రావడం జరిగింది అని ఫ్యాన్ గుర్తుపై ఒట్టేసి బుడి ముత్యాలు నాయుడు పార్లమెంటు సభ్యుడిగా నన్ను శాసనసభ్యుడిగా అఖండ మెజార్టీతో గెలిపించాలని దానికి మీరందరూ శక్తివంతం లేకుండా కృషి చేయాలని ఆయన కోరారు