నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
పెద్ద బొడ్డేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన పొన్నపు కుమార్ పై మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆరుగురు వ్యక్తులు కత్తితో దాడి చేసి చెయ్యి పైన కడుపు పైన గాయపరిచారు. గాయపడిన వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
ఈ కేసులో జల్లూరు రాజా, జల్లూరి రాజు, జల్లూరు లో, జల్లూరి కిషోర్ కుమార్, జల్లూరు చిన్న, శ్రీరాం అజయ్ కుమార్ అను ఆరుగురిని రిమాండ్ కు తరలించడం జరిగింది అని నర్సీపట్నం టౌన్ ఎస్ఐ సుధాకర్ తెలియజేశారు