శరభవరం లో వైసీపీ షాక్

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


నాతవరం మండలం శరభవరం గ్రామం నుంచి సుమారుగా 40 కుటుంబాలు ధన్నిన జగదీష్ పేద్దిరెడ్ల శివాజీ ఆద్వర్యంలో  వైసీపీ నుంచి టిడిపిలోకి మాజీ మంత్రి అయ్యన్న తెలుగుదేశం  పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి కష్టపడి పని చేయ్యాలి అని ఎ కార్యకర్తకు ఎటువంటి  పని కావాలన్న మా ఇంటి తలుపు తడితే మీ పని చేసి పంపి చే బాధ్యత నాది అని తేలిపారు.ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను పాల్గొన్నారు.