నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్వతంత్ర అభ్యర్థిగా బైపురెడ్డి భద్రాచలం పోటీ చేస్తున్నాను అని ప్రతి ఇంటికి ఒకరు చెప్పులు గుర్తుపై ఓటేయాలని మిగతావారు ఎవరైతే గెలుస్తారో గెలిచే అభ్యర్థికి ఓటెయ్యాలన్నారు 10 వేల ఓట్లు వస్తే నర్సీపట్నం ప్రజలు సమస్యలు పై పోరాటం చేస్తానన్నారు ప్రముఖ న్యాయవాది నైన నేను మానాన్న గారి కోరిక మేరకు నేను రాజకీయాల్లో కి రావడం జరిగింది అని గేలుపు వాటమలుతో సంబందం లేకుండా రానున్న రోజుల్లో నర్సీపట్నం ప్రజలకు సేవ చేసుకునే అవకాశం పాదరక్షలు గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించాలన్నారు.
మంగళవారం గొలుగొండ మండలం బుధవారం నర్సీపట్నం మండలం గురువారం మాకవరపాలెం మండలం శుక్రవారం నాతవరం మండలం లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని ఆయన తెలిపారు