కోనసీమ టీవీ సెవెన్ న్యూస్
కొత్తపేట నియోజకవర్గం : రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆకస్మిక దాడులు చెయ్యగా... ఏసీబీ వలలో టౌన్ సిఐ ఆంజనేయులు యాభై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తేగత నెలలో కోడి పందెం ఆడుతూ దొరికిన నిందితుడు లక్ష్మణ రాజు ను టౌన్ సిఐ ఆంజనేయులు 50 వేల డిమాండ్ లంచం డిమాండ్ చేశాడు. లక్ష్మణ రాజు ఏసీబీ అధికారులను సంప్రదించిగా ఏసీబీ అధికారులు వల పన్ని లక్ష్మణ్ రాజు ఈరోజు పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటుండగా టౌన్ సీఐ ఆంజనేయులు ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రాజమండ్రి ఏసీబీ అధికారులు.