A.P.డీజీపీగా ద్వారకా తిరుమలరావు

  అమరావతి టీవీ సెవెన్ న్యూస్ 


ఏపీ డీజీపీ గ ద్వారకా తిరుమలరావు - ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న హరీష్‌గుప్తాను మళ్లీ హోం సెక్రటరీగా బదిలీ చేసిన ప్రభుత్వం - ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావు - కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం