ఖరీఫ్ విత్తనాలు నమోదు చేస్తున్న అగ్రికల్చర్ బాలరాజు

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


నాతవరం మండలం గుమ్మడి కొండ సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ పి. బాలరాజు గురువారం సాయంత్రం వెదురు పల్లి గ్రామంలో రైతులకు ఖరీఫ్ సీజన్ విత్తనాలు ముందు గానే నమోదు చేసి రైతులకు సకాలంలో అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నా మన్నారు .ఆర్ జె ఎల్ రకంకు 954 రూపాయలు,1061,1064 రకాలకు 894 రూపాయలు చెల్లించి రైతులు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు