అయ్యన్న రాకతో పుల్ జోష్ లొ తెలుగుతమ్ముళ్లు

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


వెదురు పల్లి నుండి భారీగా తరలివెళ్లిన కార్యకర్తలు 

16 శాసన సభాపతిగా బాధ్యతలు తీసుకొని మొదటిసారిగా నర్సీపట్నం నియోజకవర్గానికి విచ్చేస్తున్న అయ్యన్నపాత్రుడు గారికి స్వాగతం పలికేందుకు తెలుగు తమ్ముళ్లు భారీగా తాగడం వెళ్లారు