నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
దేవాదాయ శాఖ అధికారుల తో గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు రివ్యూ
నర్సీపట్నం నూకంబిక ఆలయానికి సిఎంఆర్ అధినేత మావూరి వెంకట రమణ గారు 10లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిన పది లక్ష రూపాయలు దేనికి ఖర్చు చేశారని అడిగిన స్పీకర్ అయ్యన్న..
విరాళం డబ్బులు ఎండోమెంట్ వారికి చేరలేదని చెప్పిన డీ ఈ కే. వి క్రిష్ణ
దేవాదాయ శాఖకు తెలియకుండా పది లక్షల రూపాయలు ఎక్కడికి వెళ్లాయి...
తక్షణమే అసిస్టెంట్ కమిషనర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు..
నర్సీపట్నం పరిసర ప్రాంతం లో సుబ్బారాయుడుపాలెం, చమ్మ చింత, జోగుణాధం పాలెం రామాలయాలు మరియు నర్సీపట్నం నూకాంబిక ఆలయాలు ఆగస్టులోపు పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశం..