ఆగస్టు 15 కంటే ముందు గానే అన్న క్యాంటీన్ పనులు పూర్తి చేయాలి

   నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్ 


ఆగష్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటిన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది అని నర్సీపట్నంలో ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటిన్ పనులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన స్పీకర్ అయ్యన్న


నర్సీపట్నంలో నాలుగు రోజులు ముందుగానే ప్రారంభించేలా చర్యలు తమ స్వంత అవసరాల మీద పట్టణ ప్రాంతాలకు వచ్చే పేదలకు తక్కువ ధరకు భోజనం అందించడమే అన్నా క్యాంటిన్ల ఉద్ధేశ్యం అని గత ప్రభుత్వ హాయాంలో వీటన్నింటినీ మూసివేయడమే కాకుండా, కొన్ని చోట్ల ధ్వంసం చేశారని రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నాయకులు తమ స్వంత ఖర్చులతో వీటిని ఇప్పటికే నిర్వహిస్తున్నారని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వాతంత్ర్య దినోత్సవ రోజు నుంచి పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు