చిక్కుడుపాలెంలో 300 ద్రవ్యములతో అతి రుద్రాభిషేకం

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శివశక్తి క్షేత్రం లో 04-07-2024 తేదీ నుండి 14-07-2024 తేదీ వరకు శ్రీ శివశక్తి భూగర్భ శివాలయం


లో1331సార్లు నమ్మక చమకాలతో 160 జలాలతో 300 పైగా విశేషమైన అభిషేక ద్రవ్యాలతో స్వయంభు శివలింగం పదివేల రుద్రాక్షలతో తయారుచేసిన రుద్రాక్ష శివలింగం ఇలా ఎన్నో మహిమలు కల శివలింగాలకు రెండు గంటలకు పైగా కూర్చొని మీ స్వహస్తాలతో పూజ చేసే అరుదైన అవకాశం కల్పించడం జరిగిందని ఆలయ ధర్మకర్త కె ఎస్ ఆర్ శర్మ తెలియజేశారు