విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఘన స్వాగతం పలికిన స్పీకర్ అయ్యన్న

 విశాఖపట్నం టీవీ సెవెన్ న్యూస్ 


-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఘన స్వాగతం

 స్పీకర్ చింతకాయల అయ్యన్న హెలిపాడ్ వద్ద చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం జనసేన భాజపా నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పూల గుచ్చుమిచ్చి స్వాగతం పలికారు.

విశాఖపట్నంలో ముఖ్యమంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

- రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.

-