నర్సీపట్నంలో జరిగిన ఇసుక దందాపై విచారణ చేయాలి.. స్పీకర్ అయ్యన్న.

  నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్ 


నర్సీపట్నంలో జరిగిన ఇసుక దందాపై విచారణ చేయాలి... 

నర్సీపట్నం మండలం, గబ్బాడలో ఏర్పాటు చేసిన ఇసుక డిపోను పరిశీలించిన అనంతరం మైన్స్ ఎండీ ప్రవీణ్ కుమార్ తో మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు గత ప్రభుత్వ హాయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా వేల టన్నుల ఇసుకను ఈ డిపోలో డంప్ చేశారు.


దీనిపై రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులకు తెలియదని చేతులు దులుపుకుంటున్నారు. ప్రస్తుతం డిపోలో 63వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉన్నట్టు అంచనా. దీనిపై సమావేశం నిర్వహించేందుకు ఆర్డీవో నిర్ణయం అనకాపల్లి జిల్లాకు ఇసుక తరలించేందుకు రాజమండ్రిలో ప్రత్యేక రీచ్ కావాలని అడిగాం. దానిపై రెండు జిల్లాల కలెక్టర్లు మాట్లాడారు.. మీరూ అనుమతి ఇవ్వండి..