అనకాపల్లి పార్లమెంటరీ చెరువుల పరిరక్షణ కన్వీనర్ గా . లాలం వెంకట రమణారావు

నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


అనకాపల్లి జిల్లా  చెరువుల పరిరక్షణ సమితి  కన్వీనర్ గా  లాలం వెంకటరమణారావు ను నియమించడం జరిగింది  తెలిపారు అని గత కొన్నేళ్లుగా    భూ బకాసురులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు  ఇంకా అనేక మంది  చెరువులు గెడా ఫోరం బోకులు భూ దాన  ఉద్యంలో ఇచ్చిన భూములు వక్షబోర్డు భూములు దేవాదాయ భూములు ఇంకా అనాధీనం భూములు గయ్యాళి భూములు .. ఇలాంటి  ప్రభుత్వ నిషేధిత  జాబితాలో గ్రామ మండల జిల్లాలో ఉన్న భూములకు  సంబంధించిన  అన్ని  సర్వే నెంబర్లను  రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా  సంబంధిత  అధికారుల సహాకారంతో  గుర్తించి  ఇప్పటికే  ఆక్రమించిన  ప్రభుత్వ భూములన్నీ  వెనక్కి తీసుకుని  ఆక్రమించిన  భూ కబ్జాదాలపై  చట్టపరమైన  చర్యలు తీసుకొని పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవడం ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని ఇదే  విషయాన్ని  అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా  తప్పకుండా అమలు చేయాలని గట్టి కృషి చేస్తున్నామని ఇదే  విషయమై  గత నెలలో  ఢిల్లీలో జరిగిన ఒక సెమినార్ లో  మా సంఘ పెద్దలు  హాజరై  ఒక నివేదిక ఇవ్వడం జరిగిందని గతంలో   హైకోర్టు  ఇచ్చిన ఉత్తర్వులను  ఢిల్లీ పెద్దలకు చూపించడం   వెంటనే  వారు స్పందించి  రాష్ట్ర పర్యటనకు  సంబంధిత  అధికారులను పంపించడం జరుగుతుంది అని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు 

    P. O .T.  యాక్ట్   ప్రివిషన్  ఆఫ్  ట్రాన్స్ఫర్ అనే చట్టాన్ని  1977 సం. లో పకడ్బందీగా అమలు చేసి పర్యావరణాన్ని కాపాడమే  ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశ్యం .

మరొక ముఖ్య గమనిక.  మా ..  మన  .. చెరువుల  పరిరక్షణ  సంఘంలో .. మంచి మనసున్న  వారు .. న్యాయం కోసం .. పర్యావరణం కాపాడుకోవడం కోసం.. ఆసక్తిగా పనిచేసే వారు వస్తే  వారికి  మా సంఘంలో సముచిత స్థానం కల్పించి వారిని గౌరవంగా చూస్తాం అని చెప్పారు.