విజయవాడ టివి సెవెన్ న్యూస్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు.
ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే దివంగత YS. రాజశేఖరరెడ్డి జయంతి సభకు హాజరుకానున్నారు.
సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రానున్నారు._
కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి ని APCC చీఫ్ షర్మిల ఇటీవల ఆహ్వానించారు.