విశాఖపట్నం టీవీ సెవెన్ న్యూస్
ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.
రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు.
విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లా
కోనసీమ, ఉభయగోదావరి, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు.
తీరం వెంబడి గంటకు 35-45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరిక.