మాకవరపాలెం టివి సెవెన్ న్యూస్
నేలబావిలో యువకుని మృతదేహం
అనుమాన స్పద స్థితిలో యువకుడు మృతి
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన యాకా అంజి అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు.
బుధవారం రాత్రి ఇంటి నుండి పెళ్లికి వెళ్తున్నట్లు చెప్పాడని కుటుంబ సభ్యుల కథనం.
ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో రాత్రంతా గాలించి ఉదయం పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు.
ఎరకన్నపాలెం గ్రామానికి వెళ్ళే రోడ్డు పక్కనే వున్న నేల బావిలో తేలియాడతున్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలింపు.
మాకవరపాలెం ఎస్సై రామకృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.