స్పీకర్ అయ్యన్నపాత్రుడు ను మర్యాద పూర్వకంగా కలిసిన నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్. రేవతమ్మ

నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్ 


నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) గా బాధ్యతలు చేపట్టిన ఎల్. రేవతమ్మ గారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.  సీఐ రేవతమ్మతో పాటు పట్టణ ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, మాకవరపాలెం ఎస్‌ఐ దామోదర్ నాయుడు, గొలుగొండ ఎస్‌ఐ రామారావు, కృష్ణదేవిపేట ఎస్‌ఐ దివ్యలు కూడా పాల్గొన్నారు


.