కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


అనకాపల్లి జిల్లా, నాతవరం మండలం, ములగపూడి బెన్నవరం గ్రామం సిరుసుపల్లి నరసింగరావు గారి ఇంటివద్ద ఎర్త్ ఇచ్చే క్రమంలో 

Electrician మొండెం ప్రసాద్ కరంటు షాక్ కు గురికాగా నర్సీపట్నం ఆసుపత్రికి తరలించాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


అతని మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, స్నేహితులు తీవ్ర మనస్థాపనికి గురైనారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.