ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన కూడ్రపు అప్పలనాయుడు

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే పొస్టర్ను వైబి పట్నంలో అప్పలనాయుడు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో కలిసి ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేసిన కార్యక్రమాల్లో వివరించారు


గుమ్మడికొండ  సచివాలయంలో పారుపల్లి చినబాబు
ప్రశాంత్ సుర్ల వెంకటరమణ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వంతో సచివాల సిబ్బందితో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించి తెలుగుదేశం ప్రభుత్వం 100 రోజుల్లో 16 వేల మెగాడిఎస్ టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని 4000 పెనెక్షన్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు