నాతవరం టీవీ సెవెన్ న్యూస్
నాతవరం మండలంలో 34 పంచాయతీలకు గాను ఐటిడిఎ నుండి 2502 దోమతెరలు గురువారం మండల పరిషత్ కార్యాలయం కి చేరుకున్నాయని త్వరలో పంచాయతీ లకు పంపిణీ చేస్తామని ప్రజలు డెంగ్యూ మలేరియా వంటి రోగాల బారిన పడకుండా ఉండాలని పంపిణీ చేసిన దోమతెరలను వినియోగించుకోవాలని నాతవరం ఎంపీడీవో పోలుపర్తి పార్థసారథి తెలిపారు.