వెదురుపల్లిలో అయ్యన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన చినబాబు

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


వెదురుపల్లిలో అయ్యన్న 68వ జన్మదిన వేడుకలు చినబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు ఇలా మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నర్సీపట్నం ప్రజలకు ఆయన సేవలు మరింత కాలం అందించాలని ఆయన కోరారు నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమించే వ్యక్తి అయ్యన్న అని అలాంటి అయ్యన్న జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు .


ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు తెలుగుదేశం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు