నాతవరం టీవీ సెవెన్ న్యూస్
నాతవరం నూతన ఎస్ఐ గా భీమరాజు బాధ్యతలు శనివారం ఉదయం తీసుకున్నారు. ఇక్కడ పని చేసిన ఎస్ఐ రామారావు పరవాడకు బదిలీపై వెల్లగా నర్సీపట్నం రూరల్ ఎస్ఐ పనిచేసిన భీమరాజు నాతవరం నియమించడం జరిగింది. బాధ్యతలు తీసుకున్న భీమరాజును తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు నాతవరం పోలీస్ స్టేషన్ లోని మిగతా స్టాప్ సాదరంగా ఆహ్వానించారు.