నాతవరం లో ఇది మంచి ప్రభుత్వం.

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


 కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.నాతవరం  ప్రజలకు వివరించుటకు ప్రతి ఇంటికి అంటించిన స్టిక్కర్ల ఇలా ప్రతిరోజు ప్రతి పంచాయతీలో 26వ తేదీ వరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి శత శాతం  ప్రతి ఇంటికి  స్టిక్కర్ మరియు కరపత్రాలుఅందజేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం వారు  గడిచిన 100 రోజులు పాలనలో సాధించిన ప్రగతిని కూడా ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగులు మరియు పంచాయతీలో టిడిపి నాయకులు కార్యకర్తల ద్వారా తీసుకు వెళ్ళడం వివరించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో తాండవ జలాశయం మాజీ చైర్మన్ పారుపల్లి కొండబాబు,మండల తెలుగు యువత అధ్యక్షులు శెట్టిలోవ,గ్రామ కమిటీ అధ్యక్షులు శెట్టి నానాజీ,సచివాలయ సిబ్బంది లొవ కుమారి,సతీష్, తదితరులు పాల్గొన్నారు.