శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు నాతవరం ఎస్ఐ భీమరాజు

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


నాతవరం ఎస్ఐ భీమరాజు శనివారం నాడు బాధ్యతలు చేపట్టి ఉన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని యువత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పమన్నారు అలాగే గంజాయి మాదకద్రవ్యాల బారినపడి తన జీవితాలను యువత నాశనం చేసుకోవద్దని తెలిపారు ఎవరైనా నాటు సారా తయారు చేసిన అమ్మిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు ఇకనైనా ప్రజలు మంచి నడవడికతో నడుచుకోవాలని శాంతి భద్రతలు కాపాడేందుకు  నిరంతరం తాను కృషి చేస్తానన్నారు.