16 కేజీల గంజాయి తో ఇద్దరు అరెస్టు

నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్ 


 మంగళవారం   సాయంత్రం నర్సీపట్నం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గరలో గంజాయి రవాణా జరుగుతుందని రాబడిన ముందస్తు సమాచారంపై నర్సీపట్నం టౌన్ పోలీసు వారు వెళ్లి గంజాయి రవాణా కు సిద్దం గా ఉన్న ఇద్దరు వ్యక్తులు  1 సతీష్, నల్లమన్నారు కొట్టాయి, దిండిగల్ జిల్లా తమిళనాడు రాష్ట్రం  2. జ్ఞానశేఖరన్ రాజా, వేలున్యూ స్ట్రీట్, లైన్మేడు, సేలం జిల్లా తమిళనాడు రాష్ట్రం అను వారిని వారి వద్ద నుండి రెండు లగేజ్ బ్యాగ్ లో ఉన్న16 kg ల గంజాయి ని 1 సెల్ ఫోనును, 1000 రూపాయల నగదును , స్వాధీనపరచుకొని తదుపరి కేసు నమోదు చేసి  సిఐ అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది .