కేడీ పేట లో 181 కిలోల గంజాయి పట్టుకున్న ఎస్సై భీమరాజు

గొలుగోండ   టివి సెవెన్ న్యూస్ 


కేడీపేట అల్లూరి పార్క్ సమీపంలో 181కిలోల గంజాయితో ముగ్గరు వ్యక్తులు, ఒక మహిళ ఆటోతో పట్టు కున్న పోలీసులు 

గెమ్మిల రవి , శరమండ గ్రామం ,కొయ్యూరు మండలం, పాంగి శాంతి వట్టిబూసుల గ్రామం, చింతపల్లి మండలం, గెమ్మిల కిరణ్  శరమండ గ్రామం, కొయ్యూరు మండలం , తంబేలి మల్లేష్ కొండపల్లి గ్రామం, Gk మండలం వీరంతా ఏజెన్సీ నుండి ఆటోలో గంజాయి తరలిస్తుండగా కేడీపేట ఇన్ చార్జ్ SI CH.భీమరాజు  తన సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేస్తుండంగా పట్టుబడినట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన SI CH.భీమరాజు .పట్టుబడిన నిందితుల వద్ద నుండి నాలుగు సెల్ పోన్లు,ఆటో ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.