నాతవరం మండలం నూతన తహసీల్దార్ గా ఎ. వేణుగోపాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి బదిలీపై ఇక్కడ కి రావడం జరిగింది. అయినను గురువారం తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ ,మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ ,మాజీ ఎంపీపీ లు సింగంపల్లి సన్యాసి దేముడు, పారుపల్లి కొండబాబు ,నేతల విజయ్ కుమార్, పార్లమెంటు సెక్రటరీ కొండ్రు మరిణియ్య, మాజీ ఎంపీటీసీ బంగారు సూరిబాబు,మండల బి.సి సెల్ అధ్యక్షుడు పారుపల్లి వెంకటరమణ,నాతవరం మండల ఐ.టిడిపి ఇన్ ఛార్జ్ శెట్టి గోపి,మండల తెలుగు యువత అధ్యక్షులు శెట్టి లోవ, తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ కశింకోట గోవింద్, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ లు అచ్చింత రమణ,
శెట్టి నానాజీ, పోలుపర్తి సాయి, అంకంరెడ్డి రమేష్, సీనియర్ నాయకులు రంభా సత్యనారాయణ,
గునుపూడి మాజీ నీటిసంఘం ప్రెసిడెంట్ సబ్బవరపు దేవుడు తహసీల్దార్ వేణుగోపాల్ గారిని కలిసి పుష్ప గుచ్చాని ఇచ్చి శుభాకంక్షలు తెలియజేసారు.