శ్రీనివాస కళ్యాణం క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన తెలుగుదేశం మండల నాయకులు

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


శెట్టి సతీష్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహణ. 

11 జనవరి 2025 నాతవరం ఫారెస్ట్ గ్రౌండ్ లో శ్రీనివాస కళ్యాణం 

కళ్యాణం  చేయించుకునే భక్తులు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి 

నాతవరం మండల కేంద్రంలో ఫారెస్ట్ గ్రౌండ్ దగ్గర 11 జనవరి 2025 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేద పండితుల సమక్షంలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం చెయ్యడం జరుగుతుందని కళ్యాణం లో పాల్గొన దలచినవారు భక్తులు ముందుగా కమిటీ వారిని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలెను.


ఈ శ్రీనివాస కళ్యాణం సెట్టు సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ మాజీ ఎంపీపీలు సింగంపల్లి సన్యాసి దేవుడు పార్సెల్ కొండబాబు నేతల విజయ్ కుమార్ తెలుగు యువత అధ్యక్షుడు శెట్టి లొవ ఐ టీడీపీ శెట్టి గోపి ప్రసార గ్రామ కమిటీ అధ్యక్షుడు శెట్టి నానాజీ, కమిటీ సభ్యులు శ్రీనివాస్, లక్కోజ్ విక్రమ్, పైల సూరిబాబు మండలంలోని కార్యకర్తలు నాయకులు భక్తులు పాల్గొన్నారు.