నాతవరం టీవీ సెవెన్ న్యూస్
నాతవరం మండల కేంద్రం లో అయ్యప్ప ఫైర్ వర్క్స్ అండ్ జనరల్ స్టోర్స్ బాణా సంచా(మందు గుండు) షాపు శనివారం ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో ఈ షాపు నడపడం జరుగుతుందని ,అనకాపల్లి జిల్లాలోని ప్రజలకు అందుబాటు ధరల్లో హోల్ సేల్ రేట్లకే అమ్మడం జరుగుతుందని అలాగే బాణాసంచా వ్యాపారం చేస్తున్న వారికి తక్కువ రేట్లకే ఇవ్వడం జరుగుతుందని పండుగలకు శుభకార్యాలకు కూడా మీ ఆర్డర్ పై సరఫరా చేస్తామని ఈ షాపు తాండవ ప్రాజెక్ట్ కు వెళ్లే దారిలో నిర్మించడం జరిగిందని ప్రజలందరూ మా వ్యాపార అభివృద్ధికి సహకరించాలని ప్రో,, రుత్తల రాజు కోరారు.