మాకవరపాలెం టివి సెవెన్ న్యూస్
నర్సీపట్నం నియోజవర్గంలో నిరుద్యోగ యువతి యువకులకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో 10వ తరగతి పాసైన వారికి ఉచితంగా సర్వేర్ ట్రైనింగ్ మాకవరపాలెం లో ఇవ్వడం జరుగుతుందని ట్రైనింగ్స్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.