నేటి నుంచి పాపికొండల విహారయాత్రలు..

దేవి పట్నం టివి సెవెన్ న్యూస్ 


4 నెలల విరామం తర్వాత విహారయాత్రకు టూరిజం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం తోదేవీపట్నం మండలం పోచమ్మ గండి నుంచి  బోట్లు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పాపికొండలు విహారయాత్రకు అనుమతి ఇవ్వడం తో పర్యాటకులలో మొదలైన సందడి.