గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ తరగతులు

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


నాతవరం మండలం లో గల 31 పంచాయతీలకు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పై వెలుగు సిబ్బందికి పంచాయతీ సెక్రటరీ లకు మెడికల్ డిపార్ట్మెంట్ కి అభివృద్ధి ప్రణాళిక పై శిక్షణా తరగతులు నాతవరం ఎంపీడీవో ఆఫీస్ మీటింగ్ హాల్లో శిక్షణ తరగతులు ఇవ్వడం జరుగుతుందని


గ్రామపంచాయతీ నిధులు ఏ విధంగా ఉపయోగించుకోవాలో సమూలంగా వివరించడం జరుగుతుందని స్పెషల్ ఆఫీసర్ నాగ శిరీష తాహసిల్దార్ వేణుగోపాల్  ఇంచార్జ్ MPDO ఉషశ శ్రీ ఏపీవో చిన్నారావు హౌసింగ్ ఏఈ జోగారావు ఎంపీపీ సాగిన లక్ష్మీమూర్తి తదితరులు పాల్గొన్నారు