టీడీపీ సభ్యత్వాలు త్వరగా పూర్తి చేయండి. తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ

 నాతవరం టీవీ సెవెన్ న్యూస్ 


నాతవరం మండల పరిధిలో 31 పంచాయతీలలో తెలుగుదేశం సభ్యత్వాలు త్వరగా పూర్తిచేయాలని సభ్యత్వం చేయించుకోవడం వల్ల కార్యకర్తకు వచ్చే బెనిఫిట్స్ వివరించి ప్రమాదంలో సభ్యత్వం చేయించుకున్న కార్యకర్త మరణిస్తే 500000 ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ చెల్లిస్తాదని అలాగే వారికి మట్టి ఖర్చులు కింద పదివేల రూపాయలు కూడా ఇస్తారని గ్రామాల్లోని నాయకులు ప్రతి కార్యకర్తకు వివరించి సభ్యత్వం చేయించాలని. కార్యకర్తల క్షేమమే తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశమని ప్రతి ఒక్క కార్యకర్త తప్పనిసరిగా సభ్యత్వం చేయించుకోవాలని నందిపల్లి వెంకటరమణ కోరారు.