నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్
ప్రభుత్వ ఆశయాలకు గండి కొడుతున్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీస్
డెలివరీలు పేరుతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ
ప్రభుత్వం పెట్టిన ఉచిత గ్యాస్ పథకం గ్యాస్ ఏజెన్సీలు వరంగా మార్చుకుని దండుకుంటున్నా వైనం
పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
ఆర్డిఓకి ఫిర్యాదు చేసిన సిపిఎం పార్టీ సభ్యుడు రాజు బాబు
Ekyc పేరుతో లబ్డధిదారులు నుంచి డబ్బులు వసూలు చేస్తున్నా నర్సీపట్నం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ పై చర్యలు తీసువాలని సిపిఎం పార్టీ సభ్యుడు రాజు బాబు ఆర్డీవో కు ఫిర్యాదుచేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం ఉచిత గ్యాస్ దీపం పథకం కానికి Ekyc చేయూలిని ప్రభుత్వ వారి అదేశించారు. లబ్దిదారుల ఇంటికి వెల్లి EKYC చేయాలని స్వయాన జిల్లా జాయింట్ కలెక్టర్ వారు ప్రకటించారు. అయినా నర్సీపట్నం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ప్రభుత్వ అదేశాలను ఉల్లింగిస్తూ కార్యాలయం వద్ద ekyc చేస్తూ ఓకొక్కర నుండి50/రూపాయలు వసూలకు పాల్పడుతున్నారు. అలాగే సకాలంలో గ్యాసు పంపిణి చేయకపోకా, పిరియూదులకు స్పందించడం లేదని.చివారు గ్రామాలకు ఇంటికి గ్యాస్ పంపిణి చేయకపోగా, డైవరీ బ్యాయ్‌లకు చెల్లించాల్సిన కమీషన్ కూడా లబ్దిదారులుండి గ్యాస్ పంపిణి సమయంలో 30నుండి50రూపాయలు ఆక్రమ వసూలకు పాల్పడుతున్నారు. కావున తక్షణమే అదికార్లు ఇండియన్ గ్యాస్ అక్రమ వసూలు పై విచారణ జరిపి,చర్యలు తీసువాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటి సబ్యులు అడిగర్ల రాజు,ఈరెల్లి చిరంజీవి పాల్గొన్నారు.