నాతవరం టీవీ సెవెన్ న్యూస్
నాతవరం మండలం గన్నవరం గ్రామంలో అటల్ బిహారీ వాజపేయి 100వ పుట్టి న రోజు నాతవరం మండల యువ మేర్చ అద్యక్షుడు సుర్ల శ్రీను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజపేయి భారత ప్రధానిగా ఎన్నో సేవలు చేశారని ఆయన సేవలో శిరస్మరణీయమని ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో శిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలోమొత్తా గణేష్, బొత్స చిట్టిబాబు ,మోర్త జనార్ధన్, సూరి ఈశ్వరరావు,సుర్ల రాజు సుర్ల జమీలు ,పావడ రాజబాబు, తదితరులు పాల్గొన్నారు